మోదీతో జగన్ భేటీకి తేదీ ఖరారు
Advertisement
ప్రధాని మోదీ సమావేశానికి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి భేటీకి తేదీ ఖరారైంది. ఈ మేరకు ఆయన ఈ నెల 26న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. అందుకే మోదీని ఆయన కలవనున్నారని సమాచారం. అటు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 30నే చేయనున్నారని తెలుస్తోంది. రేపు ఎన్డీయే సమావేశానంతరం మోదీ తన ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Fri, May 24, 2019, 08:10 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View