మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

Advertisement
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,700, ప్రొద్దుటూరులో రూ.32,900, చెన్నైలో రూ.31,760గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,180, ప్రొద్దుటూరులో రూ.30,240, చెన్నైలో రూ.30,260గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,450, ప్రొద్దుటూరులో రూ.37,700, చెన్నైలో రూ.39,300 వద్ద ముగిసింది.  
Fri, May 24, 2019, 05:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View