‘న్యూస్ ఎక్స్’, ‘టైమ్స్ నౌ’ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ హవా.. ‘టుడేస్ చాణక్య’ లో టీడీపీ ప్రభంజనం!
Advertisement
ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తాయన్న విషయమై  ‘న్యూస్ ఎక్స్’, ‘టైమ్స్  నౌ’ తమ సర్వేలను వెల్లడించారు. ఈ రెండు సర్వేలు వైసీపీకి అత్యధిక స్థానాలు లభిస్తాయని తెలిపాయి. ‘టుడేస్ చాణక్య’ సర్వే సంస్థ మాత్రం టీడీపీకి ఎక్కువ స్థానాలు లభిస్తాయని పేర్కొంది.

 ‘న్యూస్ ఎక్స్’ : వైసీపీ- 20, టీడీపీ- 5  స్థానాలు
 ‘టైమ్స్  నౌ’ :  వైసీపీ- 18, టీడీపీ- 7
 ‘టుడేస్ చాణక్య’ : టీడీపీ-14 నుంచి 20, వైసీపీ- 5 నుంచి 11 స్థానాలు  
Sun, May 19, 2019, 08:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View