‘మల్లన్న సాగర్’ ఘటన.. విద్యార్థి మృతిపై హరీశ్ రావు దిగ్భ్రాంతి
17-05-2019 Fri 20:41
- మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి
- ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశాలు
- మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం: హరీశ్

‘మల్లన్న సాగర్’ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. కాలువ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ జరిగిన సమయంలో డిగ్రీ విద్యార్థి సురేశ్ మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
6 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
6 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
6 hours ago
