తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విరిగిన రైలు పట్టాను కీమెన్ సకాలంలో గుర్తించి, అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా మండవల్లి మండలం భైరవపట్నం దగ్గర రైలు పట్టా విరిగిపోయింది. ఈ విషయాన్ని కీమెన్ బ్రిమ్ మోహన్ గుర్తించాడు. తాత్కాలిక మరమ్మతులు చేసిన తర్వాత రైలును పంపించారు. ఈ నేపథ్యంలో, తిరుపతి-పూరి, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ లు అరగంట ఆలస్యంగా బయల్దేరాయి. 
Fri, Apr 26, 2019, 11:40 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View