మందు మత్తులో ఎస్ఆర్ నగర్ పోలీసులకు చుక్కలు చూపించిన యువతి
Advertisement
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఒక యువతి చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్తే, నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ చేస్తోందంటూ పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు వెళ్లిన పోలీసులు ఆమెను విచారించేందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అప్పటికే పూటుగా తాగిన ఆమె... మద్యం మత్తులో 'బావా.. బావా' అంటూ ఎస్సైలు, కానిస్టేబుళ్ల వెంట పడింది. దీంతో, 108 సిబ్బందిని పిలిపించుకుని ఆమెకు మందు మత్తును తగ్గించే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. కాస్త మత్తు తగ్గాక ఆమెను విచారించారు.
Thu, Apr 25, 2019, 12:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View