నామా నాగేశ్వరరావును చూస్తుంటే జాలి కలుగుతోంది: రేణుకా చౌదరి
27-03-2019 Wed 17:58
- కేసీఆర్ ను ఎదుర్కోవడానికి నేనొక్కదానిని చాలు
- ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కేంద్రాలను తెరిచారు
- చౌకీదార్ ఉద్యోగానికి కూడా మోదీ పనికిరారు

ఖమ్మం లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును చూస్తుంటే తనకు జాలి కలుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. రెండు కారణాల వల్ల నామా టీఆర్ఎస్ లో చేరి ఉండవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఎవరూ అవసరం లేదని... తానొక్కదానిని చాలని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను తెరిచారని విమర్శించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. ప్రధాని పదవికే కాదు... చౌకీదార్ ఉద్యోగానికి కూడా ఆయన పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
1 hour ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
2 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
3 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
4 hours ago
