నా భర్తను నామినేషన్ ఉపసంహరించుకోమంటూ వైసీపీ బెదిరిస్తోంది: స్వతంత్ర అభ్యర్థి భార్య ఫిర్యాదు
26-03-2019 Tue 18:10
- వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ
- స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరరెడ్డి పోటీ
- ఓట్లు చీలుతాయేమోనని వైసీపీ భయం
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి బెదిరిస్తున్నారంటూ అక్కడి స్వతంత్ర అభ్యర్థి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. చంద్రగిరిలో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మరో అభ్యర్థి భాస్కరరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఓట్లు చీలిపోతాయేమోననే భయం వైసీపీలో నెలకొంది. దీంతో స్వతంత్ర అభ్యర్థిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తన భర్తను నామినేషన్ ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తామని చెవిరెడ్డి బెదిరిస్తున్నారని బాస్కరరెడ్డి భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
More Latest News
భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లు.. నేటి నుంచి ఐదు రోజుల్లో నాలుగు గ్రహ శకలాలు రానున్నట్టు నాసా వెల్లడి
2 minutes ago

8 నెలల్లో 17 శాతం ప్రజాదరణను పెంచుకున్న జగన్... మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే వెల్లడి
5 minutes ago

రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
18 minutes ago

వరుసగా నాలుగో వారాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు
38 minutes ago

నా తోడబుట్టిన అన్నతో పాటు దేవుడిచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల
40 minutes ago

మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
47 minutes ago

చెయ్యి ఎత్తితే తగిలేంతగా.. బీచ్ పక్కన ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కలకలం! వీడియో ఇదిగో..!
48 minutes ago

సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలులో విస్టా డోమ్ బోగీ ఏర్పాటు... చార్జీ రూ.2,110
2 hours ago
