‘జనసేన’లో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి
Advertisement
Advertisement
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి ఆ పార్టీని వీడారు. జనసేన పార్టీలో ఈరోజు చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ‘జనసేన’ కండువాను ఆయన కప్పుకున్నారు. వెంకటేశ్వరరెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్, ఆయనకు అభినందనలు తెలిపారు.
Tue, Mar 19, 2019, 08:39 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View