టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన బోండా ఉమ
Advertisement
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన నామినేషన్ వేయనున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతూ నామినేషన్ దాఖలు చేస్తే అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని భావించి బోండా ఉమ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమతో పాటు బీకే పార్థసారధి కూడా రాజీనామా చేయగా, వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
Tue, Mar 19, 2019, 08:38 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View