నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే సస్పెన్స్ వీడింది!
12-03-2019 Tue 12:02
- విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగనున్న లోకేష్
- భీమిలి నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం
- పెండింగ్ లో ఉన్న భీమిలి స్థానం

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. అయితే, ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై భారీ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సస్పెన్స్ వీడింది. విశాఖ ఉత్తరం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారని టీడీపీ స్పష్టం చేసింది. విశాఖ జిల్లా భీమిలి నుంచి బరిలోకి దింపాలని తొలుత భావించినప్పటికీ... చివరకు విశాఖ ఉత్తరానికి ఆయన పేరును ఖరారు చేసింది. భీమిలి స్థానాన్ని టీడీపీ ఇంకా పెండింగ్ లో ఉంచింది. ఇక్కడి నుంచి మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ టీడీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
More Latest News
ఈ సైకిల్ కు ముందు చక్రం ఉందా లేదా?.. దృశ్య భ్రమతో గందరగోళం.. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఫొటో!
7 minutes ago

మహిళ అవస్థ చూసి.. పండ్ల బండిని తోసిన చిన్నారి విద్యార్థులు.. నెటిజన్ల ప్రశంసలు.. వీడియో ఇదిగో
29 minutes ago

కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
41 minutes ago

ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు.... కేంద్రంలో మళ్లీ మోదీనే.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే...!
50 minutes ago

రఘురామకృష్ణరాజు పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
59 minutes ago

నా తోడబుట్టిన అన్నతో పాటు దేవుడిచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల
1 hour ago

మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
1 hour ago

చెయ్యి ఎత్తితే తగిలేంతగా.. బీచ్ పక్కన ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కలకలం! వీడియో ఇదిగో..!
1 hour ago
