'మా' ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఇదే!
02-03-2019 Sat 20:31
- ప్రెసిడెంట్ - నరేష్
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - రాజశేఖర్
- జనరల్ సెక్రటరీ - జీవిత

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, టాలీవుడ్ లో వాతావరణం వేడెక్కింది. గతంలో జయసుధ, రాజేంద్రప్రసాద్ లు అధ్యక్ష పదవికి పోటీపడినప్పుడు నెలకొన్న వాతావరణంలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి నెలకొంది. నరేష్, శివాజీరాజా ప్యానెల్ లు పోటీకి సిద్ధమయ్యాయి.
నరేష్ ప్యానల్ ఇదే:
- ప్రెసిడెంట్: నరేష్
- వైస్ ప్రెసిడెంట్: మాణిక్
- వైస్ ప్రెసిడెంట్: హరనాథ్ బాబు
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: రాజశేఖర్
- జనరల్ సెక్రటరీ: జీవిత రాజశేఖర్
- జాయింట్ సెక్రటరీ: శివబాలాజీ
- జాయింట్ సెక్రటరీ: బి. గౌతంరాజు
- ట్రెజరర్: కోట శంకర్ రావు
- పసునూరి శ్రీనివాసులు
- ఎమ్.డి. అలీ
- జె.ఎల్. శ్రీనివాస్
- ఎమ్. రాజర్షి
- గీతాసింగ్
- జాకీ
- కరాటే కళ్యాణి
- స్వప్నమాధురి
- ఎ. లక్ష్మీనారాయణ
- శ్రీముఖి
- నాగ మల్లికార్జున రావు వడ్లపట్ల
- బాబీ (పిఎస్ఎన్ మూర్తి)
- వింజమూరి మధు
- సత్యం
- ఏ. అశోక్ కుమార్
- లక్ష్మీకాంతారావు
- జిత్‌మోహన్ మిత్ర
- ఎమ్. కృష్ణంరాజు (జోగి బ్రదర్స్)
- కుమార్ కోమాకుల
More Latest News
దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
33 minutes ago

తిరుమలలో రోజా హల్ చల్.. 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం
40 minutes ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
55 minutes ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
1 hour ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
2 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
2 hours ago
