హృతిక్ రోషన్ కోసం నా నిబంధనని పక్కన పెట్టేస్తాను: తమన్నా

02-03-2019 Sat 09:52

తెలుగు .. తమిళ .. హిందీ భాషా ప్రేక్షకులలో తమన్నాకి మంచి క్రేజ్ వుంది.  గ్లామరస్ గా కనిపించడానికి తమన్నా ఎంతమాత్రం ఆలోచించదు. అయితే ముద్దు సీన్ల విషయంలో మాత్రం ఆమె మొదటి నుంచి అభ్యంతరాన్ని వక్తం చేస్తూ వస్తోంది. తన అగ్రిమెంట్ లో ముద్దు సీన్లు చేయననే నిబంధన తప్పకుండా ఉంటుందని తమన్నా చెబుతోంది.

ఈ నిబంధనను ఇలా కొనసాగిస్తూ వుంటాను. ఒకవేళ ఈ నిబంధనను సడలించవలసి వస్తే, హృతిక్ రోషన్ సినిమా కోసం మాత్రమే సడలిస్తాను అని అంది. హృతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం .. ఆయనకి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే .. అందులో ముద్దుసీన్లు చేయవలసి వస్తే నా నిబంధనను పక్కన పెట్టేస్తాను" అని చెప్పుకొచ్చింది. హృతిక్ రోషన్ తో చేసే ఛాన్స్ ఈ సుందరికి వస్తుందో లేదో చూడాలి మరి.


More Telugu News
New political party to come in Telangana
Kohli Pant Funny Conversation
Anchor Shyamala participates in YS Sharmila padayatra
Pakistan Waqar Younis Apologizes For His Comments
Lavanya Tripathi clims George Everest
Bengal Town Goes Into 3 Day Lockdown
KCR Biopic to Release On Nov 12th
BCCI Responds To Trolls On Shami
Kerala police also seized huge amounts of ganja from AP state
Sukmawati Soekarnoputri adopts Hindu religion
Vijaya Sai Reddy Says Chandrababu A Big Terrorist
devotee gives gold biscuits for ttd
Amarinder Singh announces his new party
gangula slams bandi
Twitter Feud Between Harbhajan singh and Mohammed Amir
..more