30 నుంచి జరగాల్సిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వాయిదా
Advertisement
ఈ నెల 30 నుంచి జరగాల్సిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. పింఛన్ల పంపిణీ, కొత్త పథకాల ప్రకటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు. కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించే యోచనతో పాటు.. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలున్న నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేసినట్టు సమాచారం. తిరిగి ఈ సమావేశాల నిర్వహణకు మరో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 4 నుంచి 11 మధ్య ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
Fri, Jan 18, 2019, 06:37 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View