వంటేరు ప్రతాప్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్
Advertisement
కాంగ్రెస్ పార్టీ నేత, గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వంటేరు ప్రతాప్ రెడ్డి ఆ పార్టీని వీడి, టీఆర్ ఎస్ లో చేరుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవ న్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వంటేరుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి రావాలని కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంటేరు అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వంటేరు అనుచరులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 
Fri, Jan 18, 2019, 05:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View