ఫొటోగ్రాఫర్ కి 72 లక్షల జీతంతో ఉద్యోగం.. యూకే కుటుంబం ఆఫర్!

10-12-2018 Mon 21:48

ప్రపంచంలో సాప్ట్‌‌వేర్ ఉద్యోగానికి భారీ జీతం డిమాండ్ ఉంది. మిగతా జాబ్‌లకు శాలరీలు అంతంత మాత్రమే. కానీ ఓ సంపన్న కుటుంబం మాత్రం నెలకు రూ.72లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. అది కూడా కష్టమైన ఉద్యోగమేమి కాదు. కేవలం ఫొటోలు తీసే ఉద్యోగం. ఈ ఉద్యోగమేదో బాగుంది కదూ... అయితే కాస్త ఆగండి. ఈ ఉద్యోగం ఇండియాలో కాదు. యూకేలో!

యూకేకు చెందిన ఓ ధనిక కుటుంబం వివిధ ప్రాంతాలకు షికార్లకు వెళ్తుంటారు. విహారయాత్రల్లో తిరిగే సమయాల్లో వారి ఫొటోలు తీసేందుకు ఓ ఫొటో గ్రాఫర్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఓ ప్రకటనను perfocal.com అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ఫొటోలు అందంగా తీయగలిగే వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయితే వారు చేయాల్సిన పని కూడా తెలియపరిచారు. కుటుంబ సభ్యులు ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడికి వెళ్లి ఫొటోలు తీయాలని వెల్లడించారు.

ఇక ఉద్యోగ సమయం కూడా చాలా తక్కువ.. రోజుకి కేవలం 4 గంటలు పని చేస్తే చాలు. అంతేకాదు, ఏడాదికి 30 రోజులు సెలవు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోతే ఆ రోజు ఇవ్వాల్సిన జీతం కూడా ఇచ్చేస్తారు. ఈ ఉద్యోగమేదో భలే ఉంది కదూ, ఈ ఉద్యోగపు ఎంపిక ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది.

..Read this also
దమ్ముంటే రా.. తేల్చుకుందాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి దశమంతరెడ్డి సవాల్
  • నిన్న బండి సంజయ్ కి సవాల్ విసిరిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
  • బండి సంజయ్ కి సవాల్ విసిరేంత స్థాయి నీకు లేదన్న దశమంతరెడ్డి
  • కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ఫామ్ హౌస్ కు రోడ్డు వేయించుకున్నావని మండిపాటు


..Read this also
దేశాన్ని కుల మతాల పేరుతో విడదీస్తున్నారు. విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం కష్టం: సీఎం కేసీఆర్​
  • కొందరు నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తారన్న కేసీఆర్ 
  • చైనా మాదిరిగా అంతా కుల మత రహితంగా ముందుకు సాగాలని పిలుపు
  • దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందు నిలుస్తోందని వెల్లడి

..Read this also
నేను సోనియాకు మాత్రమే ఏజెంట్ ను... మరెవరికీ కాదు: శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ కౌంటర్
  • రేవంత్ కు మాణికం ఠాగూర్ ఏజెంట్ అన్న శశిధర్ రెడ్డి
  • అధిష్ఠానానికి, రాష్ట్రానికి మధ్య వారధినన్న ఠాగూర్
  • నేతల కంటే పార్టీయే ముఖ్యమని వెల్లడి
  • తెలంగాణ ఇన్చార్జిగా ప్రియాంక వస్తే సంతోషమేనని స్పష్టీకరణ


More Latest News
Your Mouth Can Tell A Lot About Your Health Including Early Signs Of Cancer
WhatsApp will soon give users the option to recover deleted messages
India choose to field in 1st ODI against Zimbabwe
Centre bans 8 YouTube channels over fake anti India content
Roja had break darshan in Tirumala with 50 followers
Vivo V25 Pro with colour changing back panel launched in India
Dashamantha Reddy challenges Muthireddy
Jawahar fires on Jagan
Sunny Leone Some production houses and people still reluctant to work with me
Venkaiah Naidu praises Sita Ramam movie
Mahesh Babu in Trivikram Movie
In Gujarat ATS recovers 225kg of mephedrone worth Rs 1125c
Janhvi Kapoor says her parents wanted her to get married to any guy she likes
Salaar movie update
India reports over 12000 fresh cases in last 24 hours
..more