ఎంత అదృష్టం... 24 గంటల వ్యవధిలో మూడు లాటరీలు కొట్టిన అమెరికన్!

12-11-2018 Mon 09:25

అదృష్టమంటే అతనిదే. సాధారణంగా ఒక లాటరీ తగిలితేనే అది ఎంతో సంబరపడాల్సిన విషయం. లక్ష్మీదేవి కటాక్షించిందని పొంగిపోతాం. అటువంటిది ఒకే రోజు మూడు లాటరీలు తగిలితే... న్యూయార్క్ కు చెందిన రాబర్ట్ స్టీవర్ట్ కు ఈ పరిస్థితే ఎదురైంది. ఆయన జీవితంలో అత్యంత శుభదినం, ఏకంగా మూడు లాటరీల్లో విజేతగా నిలుపగా, మొత్తం 50 లక్షలా 600 డాలర్లు (సుమారు రూ. 36.24 కోట్లు) లభించాయి.

ఈ విషయాన్ని ఆయన మీడియాకు చెబుతూ, స్క్రాచ్ లాటరీ గేమ్ లో 50 లక్షల డాలర్లు, రెండోసారి 500 డాలర్లు, మూడోసారి 7,276 డాలర్లను తాను గెలుచుకున్నానని చెప్పాడు. ఆగస్టు 2న ఈ ఘటన జరిగిందని లాటరీ నిర్వాహకులతో తన పేరును బయట పెట్టవద్దని కోరానని చెప్పిన ఆయన, ఇప్పటికి బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ డబ్బును తన కుటుంబానికి, వ్యాపారాభివృద్ధికి వాడుకుంటున్నానని చెప్పాడు. కాగా, ఈ సంవత్సరం ఆరంభంలో అతనికి మరో లాటరీలో 2,500 డాలర్లు లభించడం గమనార్హం.

..Read this also
రష్యా సైనికులను వణికించిన మేక
  • సైనికులు మందు పాతరలు పెడుతుండగా పరుగెత్తుకెళ్లిన మేక
  • 40 మందికిపైగా గాయపడినట్టు అంచనా
  • ఉక్రెయిన్లోని కిన్ స్కీ గ్రామంలో ఘటన
  • ఉక్రెయిన్ ఇంటలిజెన్స్ అధికారుల వెల్లడి


..Read this also
జింబాబ్వేలో డిపాజిట్ చేస్తే ఏడాదికే మూడింతలు!
  • ప్రస్తుతం అక్కడ కీలక వడ్డీ రేటు 80 శాతం
  • 190 శాతానికి పెంచాలన్న యోచన
  • ఈ వారం చివర్లో వెలువడనున్న నిర్ణయం
  • జూన్ నెలలో 191 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం

..Read this also
20 ఏళ్ల తర్వాత రష్యాకు అత్యంత గడ్డు స్థితి!
  • విదేశీ రుణ చెల్లింపుల్లో విఫలమైన రష్యా
  • 100 మిలియన్ డాలర్ల చెల్లింపులకు గడువు మే 27
  • యూరో క్లియర్ బ్యాంకులో చిక్కుకుపోయన వైనం
  • పాశ్చాత దేశాల ఆంక్షల వల్లేనన్న రష్యా
  • చెల్లింపులకు సరిపడా డబ్బులు ఉన్నాయని ప్రకటన


More Latest News
Against BJP dictatorship says KTR on support for Yashwant Sinha
Maharashtra governor BS Koshyari asks center for para military forces
vijayawada court sqaushes a case filed on lagadapati raja gopal cy election commission
Sanjay Raut response on ED summons
A Goat Leaves 40 Russian Soldiers Injured After Setting Off Booby Trap
Prathipati Pullarao warns YCP cadre
ysrcp leader anger on protocal officers over her name not in the list
CM Jagan releases Amma Odi funds
Shiv Sena rebel Eknath Shinde files petition in Supreme Court
Yashwant Sinha files his nomination for the election of president on india
UP woman switches gender to be with girlfriend after families oppose relation
Uddhav Thackeray Strips Rebel Ministers Of Portfolios
Interesting title for charan shankar new movie
ED summons Shiv Sena MP Sanjay Raut
Increased usage of antacids among GERD patients silent cause of CVDs
..more