తమిళం అర్జున్ రెడ్డి టీజర్ విడుదల!
Advertisement
బోల్డ్ కంటెంట్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను హిందీ, తమిళంలో రిమేక్ చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. తాజాగా తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను ‘వర్మ’ టైటిల్ తో దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు విజేత మురుగన్ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇక వర్మలో హీరోయిన్ గా మేఘా నటిస్తోంది. తాజాగా ధ్రువ్ పుట్టినరోజు నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.
Sun, Sep 23, 2018, 03:02 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View