మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

Advertisement
వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,700, విశాఖపట్నంలో రూ.31,480, ప్రొద్దుటూరులో రూ.31,500, చెన్నైలో రూ.30,610గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,350, విశాఖపట్నంలో రూ.28,960, ప్రొద్దుటూరులో రూ.29,220, చెన్నైలో రూ.29,150గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,800, విశాఖపట్నంలో రూ.37,600, ప్రొద్దుటూరులో రూ.38,000, చెన్నైలో రూ.39,800 వద్ద ముగిసింది.  
Thu, Sep 13, 2018, 06:02 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View