వివో నుండి ఆకట్టుకునే ఫీచర్ లతో నూతన స్మార్ట్ ఫోన్ విడుదల!
Advertisement
వివో సంస్థ నుండి మరో స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. వివో వై97 పేరిట తాజాగా చైనాలో విడుదల అయిన ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. స్టారీ నైట్ బ్లాక్, డ్రీం పౌడర్ (పింక్), అరోరా బ్లూ కలర్ లలో లభించే ఈ ఫోన్ కి వెనక భాగంలో వర్టికల్ గా రెండు కెమెరాలని ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ గ్లాస్, ఫేస్ అన్ లాక్  లాంటి పలు ఆకట్టుకునే ప్రత్యేకతలు ఉన్న ఈ ఫోన్ మన దేశంలో సుమారుగా రూ.21100 ధరకు లభ్యం కానుంది.

వివో వై97 ప్రత్యేకతలు:

Wed, Sep 12, 2018, 03:20 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View