మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

Advertisement
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,570, విజయవాడలో రూ.31,550, విశాఖపట్నంలో రూ.31,590, ప్రొద్దుటూరులో రూ.31,500, చెన్నైలో రూ.30,720గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,230, విజయవాడలో రూ.29,250, విశాఖపట్నంలో రూ.29,060, ప్రొద్దుటూరులో రూ.29,190, చెన్నైలో రూ.29,260గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,800, విజయవాడలో రూ.38,200, విశాఖపట్నంలో రూ.37,700, ప్రొద్దుటూరులో రూ.37,900, చెన్నైలో రూ.40,000 వద్ద ముగిసింది.  
Wed, Sep 12, 2018, 06:25 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View