అమెరికా వెళుతున్న చంద్రబాబు.. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం!
Advertisement
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 23న ఆయన అగ్ర రాజ్యానికి బయలుదేరుతున్నారు. 26వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగించనున్నారు. అంతేకాక, పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాల గురించి వారికి వివరిస్తారు. అనంతరం 27న ఆయన అమరావతికి తిరుగుపయనమవుతారు.
Tue, Sep 11, 2018, 10:48 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View