మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:

Advertisement
వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,550, విజయవాడలో రూ.31,500, ప్రొద్దుటూరులో రూ.31,500, చెన్నైలో రూ.30,630గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,210, విజయవాడలో రూ.29,250, ప్రొద్దుటూరులో రూ.29,190, చెన్నైలో రూ.29,170గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,700, విజయవాడలో రూ.38,200, ప్రొద్దుటూరులో రూ.40,000, చెన్నైలో రూ.40,000 వద్ద ముగిసింది.  
Tue, Sep 11, 2018, 06:39 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View