6 జీబీ ర్యామ్ తో 'మోటోరోలా జీ6 ప్లస్' స్మార్ట్ ఫోన్ విడుదల!
Advertisement
గత ఏప్రిల్‌లో బ్రెజిల్‌లో విడుదలైన 'మోటోరోలా జీ6 ప్లస్' తాజాగా నేడు భారత మార్కెట్లోకి వచ్చేసింది. పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, డ్యూయల్ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. పేటీఎం మాల్ యాప్‌ను ఉపయోగించి కొనుగోలు చేస్తే మూడు వేల క్యాష్‌బ్యాక్, అలాగే జియో కస్టమర్లు అయితే రూ.2200 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లని పొందుతారు. ఇండిగో బ్లాక్ రంగులో లభించే ఈ ఫోన్ ఈరోజు నుండే అమెజాన్‌, మోటోహబ్ స్టోర్లలో లభించనుంది. దీని ధర రూ.22499గా ఉంది.

'మోటోరోలా జీ6 ప్లస్'   ప్రత్యేకతలు:

Mon, Sep 10, 2018, 03:04 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View