రేపటి భారత్ బంద్ కు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు
Advertisement
రేపటి భారత్ బంద్ కు ఏపీఎస్ఆర్టీసీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ బంద్ కు ఆర్టీసీ ఈయూ, కార్మిక పరిషత్ సంఘీభావంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నష్టాలకు డీజిల్ ధరల పెరుగుదలే కారణమని కార్మిక సంఘాలు విమర్శించాయి.
Sun, Sep 09, 2018, 06:28 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View