ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో 'వివో ఎక్ష్23' స్మార్ట్ ఫోన్ విడుదల!
Advertisement
మొబైల్ దిగ్గజం వివో తాజాగా చైనాలో తన నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. 'వివో ఎక్ష్23' పేరిట పలు ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఫాంటమ్ పర్పుల్, ఫాంటమ్ రెడ్ లేదా బ్లూ రంగులలో లభించే ఈ ఫోన్ ధర సుమారుగా రూ.36,000గా ఉండే అవకాశం ఉంది.

వివో ఎక్ష్23 ప్రత్యేకతలు:

Sat, Sep 08, 2018, 02:30 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View