తేనెటీగల ఫామ్ పక్కనే రామ్ చరణ్ షూటింగ్.. వీడియో షేర్ చేసిన ఉపాసన!
Advertisement
బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నటిస్తోన్న తాజా చిత్ర షూటింగ్ ప్రస్తుతం అజర్‌ బైజాన్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తేనెటీగలు ఉండే ఓ ఫామ్ పక్కనే తాజా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తేనెటీగలు చెలరేగి అందరినీ గాయపరిచే ప్రమాదం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులందరూ తమ పనులని ఎంతో జాగ్రత్తగా చేసుకుపోతున్నారని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు.
Fri, Sep 07, 2018, 12:18 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View