అద్భుత ఫీచర్ లతో షియోమీ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదల!
Advertisement
షియోమీ సంస్థ నుండి మూడు స్మార్ట్ ఫోన్ లు భారత మార్కెట్లో తాజాగా విడుదల అయ్యాయి. గతంలో చైనాలో విడుదల చేసిన సిరీస్ ప్రకారంగానే భారత్ లో కూడా రెడ్ మీ 6, 6 ప్రో, 6ఏ పేరిట నూతన స్మార్ట్ ఫోన్ లని తాజాగా విడుదల చేసింది. రెడ్‌మీ 6 ఈనెల 10న, రెడ్‌మీ 6ప్రో ఈనెల 11న, రెడ్‌మీ 6ఎ ఈనెల 19న విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలు, ప్రత్యేకతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

రెడ్‌మీ 6ఎ ధరలు:


రెడ్‌మీ 6 ధరలు:


రెడ్‌మీ 6 ప్రో ధరలు:


షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు:


షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు:


షియోమీ రెడ్‌మీ 6 ప్రో ఫీచర్లు:

Wed, Sep 05, 2018, 02:26 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View