ఎల్.జీ నుండి నూతన స్మార్ట్ ఫోన్ విడుదల!
Advertisement
Advertisement
సౌత్ కొరియా దిగ్గజం ఎల్ జీ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. 'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' పేరిట 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.2 అంగుళాల తెరతో 18:9 నిష్పత్తిలో ప్రకాశవంతమైన రంగులను ఈ ఫోన్ కలిగి ఉంది. 3డీ సరౌండ్ సిస్టం, చేతితో రాసిన నోట్స్ ను రికార్డ్ చేయగల ఫీచర్లు ఈ ఫోన్ లో రూపొందించారు. మొరాకో బ్లూ, అరోరా బ్లాక్ రంగులలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ధర రూ.21990గా నిర్ణయించారు. కాగా, రేపటి నుండి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' ప్రత్యేకతలు:

Tue, Sep 04, 2018, 04:12 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View