భారీ బ్యాటరీ బ్యాకప్ తో 'మోటోరోలా పీ30 నోట్' స్మార్ట్‌ఫోన్ విడుదల!
Advertisement
మోటోరోలా సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ ని తాజాగా చైనాలో లాంచ్ చేసింది. 'మోటోరోలా పీ30 నోట్' పేరిట విడుదలైన ఈ ఫోన్ లో భారీ బ్యాటరీ, ట్రిపుల్ 'సిమ్ ట్రే' ని ఏర్పాటు చేశారు. రెండింటిలో సిమ్ కార్డు, ఒకదానిలో మెమొరీ కార్డు అమర్చడానికి ఈ 'సిమ్ ట్రే' ఉపయోగపడుతుంది. 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లలో లభించే ఈ ఫోన్ మెర్క్యురీ బ్లాక్ రంగులో అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.20700 ఉండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.23800గా ఉండే అవకాశం ఉంది.

మోటోరోలా పీ30 నోట్ ప్రత్యేకతలు:

Mon, Sep 03, 2018, 04:36 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View