నాలుగు కెమెరాలు, పవర్‌ఫుల్‌ ప్రాసెసర్ తో హువావే నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల!
Advertisement
చైనా మొబైల్స్ తయారీ సంస్థ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హువావే మేట్ 20 లైట్‌' పేరిట నూతన స్మార్ట్‌ఫోన్ ని తాజాగా బెర్లిన్‌లో జరిగిన 'ఐఎఫ్‌ఏ 2018' కార్యక్రమంలో విడుదల చేసింది. హైసిలికాన్ కిరిన్ 710 లాంటి అధునాతన ప్రాసెసర్‌ తో పాటు నాలుగు కెమెరాలని ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. గోల్డ్, బ్లాక్, బ్లూ కలర్ లలో లభించే ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

హువావే మేట్ 20 లైట్‌ ప్రత్యేకతలు:

Sat, Sep 01, 2018, 04:05 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View