ఆసక్తికర విషయం... విచిత్రంగా నక్కను పెంచుకున్న హరికృష్ణ... కారణమిదే!
30-08-2018 Thu 12:30
- పశుపక్ష్యాదులంటే ప్రేమను చూపే హరికృష్ణ
- నిమ్మకూరులో మేలు జాతి ఎడ్లను పెంచిన హరికృష్ణ
- నక్కను చూస్తే మేలు కలుగుతుందని తెచ్చి పెట్టుకున్న వైనం

హరికృష్ణ జీవితంలో ఇదో ఆసక్తికరమైన విషయం. పశుపక్ష్యాదులంటే ఎంతో ప్రేమ, మక్కువను చూపించే ఆయన ఎన్నో రకాల జంతువులను, పక్షులను పెంచుకుంటూ, వాటితో గడుపుతూ సేదదీరుతుంటారన్న సంగతి తెలిసిందే. తన స్వగ్రామం నిమ్మకూరులో మేలుజాతి ఎడ్లను, తన హోటల్ లో, ఇంట్లో రకరకాల పక్షులను ఆయన పెంచుతుండేవారు. అటువంటి ఆయన ఎంతో విచిత్రంగా ఓ నక్కను కూడా పెంచారు. ఆధ్యాత్మిక భావనలు, జ్యోతిష్యంపై ఎంతో నమ్మకాన్ని చూపే ఆయన, నిత్యమూ నక్కను చూస్తే మేలు జరుగుతుందని ఎవరో చెప్పడంతో, నక్కను తెచ్చి పెట్టారు. పొద్దున్నే దాన్ని చూస్తే, మంచి జరుగుతుందని నమ్మేవారు కూడా.
More Latest News
కాంట్రాక్టుల కోసం కేసీఆర్ చుట్టూ 300 సార్లు తిరిగిన విషయం గుర్తులేదా?: రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
27 minutes ago

ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని నా ముఖంపై నాలుగుసార్లు కొట్టాడు.. సంచలన విషయాన్ని వెల్లడించిన కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్
56 minutes ago

మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
10 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
11 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
11 hours ago
