ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు.. జాతీయ జెండా అవనతం!
29-08-2018 Wed 17:59
- ఈరోజు, రేపు అధికారిక కార్యక్రమాలు రద్దు
- జాతీయ జెండాను అవనతం చేయాలంటూ ఆదేశాలు జారీ
- రేపు సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు

మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు అధికారిక కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ జెండాను అవనతం చేయాలని ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ చేసింది.
మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
More Latest News
పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
3 minutes ago

ఇంటి గోడపై మూత్రం పోశాడని.. వెంటపడి మరీ పొడిచి చంపేశారు!
21 minutes ago

మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
27 minutes ago

మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
2 hours ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
2 hours ago
