ఇమ్రాన్ ఓ వ్యభిచారంటూ సంచలన విమర్శలు చేసిన మాజీ భార్య రెహమ్ ఖాన్
Advertisement
తన మాజీ భర్త, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ వ్యభిచారని, ఆయనకు అనేకమందితో వివాహేతర బంధాలున్నాయని బీబీసీ జర్నలిస్టు, ఇమ్రాన్ కు గతంలో విడాకులు ఇచ్చి దూరమైన రేహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ద్విలింగ సంపర్కుడని కూడా చెప్పారు. ఇటీవల తన ఆత్మకథను విడుదల చేసిన ఆమె, అందులో తన జీవితంలో జరిగిన పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. ఇమ్రాన్ డ్రగ్స్ తీసుకుంటారని, నిత్యమూ అబద్ధాలు చెబుతారని కూడా ఆరోపించారు.
Mon, Aug 27, 2018, 08:44 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View