ఆకట్టుకునే ఫీచర్లతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసిన ఒప్పో!
Advertisement
మొబైల్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్17 ను తాజాగా చైనాలో విడుదల చేసింది. 6/8 జీబీ ర్యామ్ అనే రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకి లభించనుంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.32620 ఉండగా, 8జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.35600గా ఉంది. ఇప్పటికే ఆన్ లైన్ లో ప్రీ ఆర్డర్లు మొదలవగా, ఈ నెల 30 నుండి కస్టమర్లకి అందుబాటులోకి రానుంది. పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ నియాన్ పర్పుల్, స్ట్రీమ్ బ్లూ రంగులలో లభించనుంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

ఒప్పో ఆర్17 ప్రత్యేకతలు:

Sat, Aug 25, 2018, 11:20 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View