నాసా యాప్ తో అంతరిక్షంలో సెల్ఫీ తీసుకునే ఛాన్స్‌!
Advertisement
సెల్ఫీ తీసుకోవడం అంటే మీకు మోజా... అందమైన లొకేషన్లలో ఫొటోకు పోజివ్వాలనుకుంటున్నారా... మీలాంటి వారి కోసమే అంతరిక్షంలోనూ సెల్ఫీ తీసుకునే సదుపాయం నాసా అందుబాటులోకి తెచ్చింది. స్పిడ్జర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ప్రయోగించి 15 ఏళ్లయిన సందర్భంగా నాసా ఇందుకోసం ప్రత్యేక యాప్‌ ను విడుదల చేసింది. 'నాసా సెల్ఫీస్‌' పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగించుకోవచ్చు.
Fri, Aug 24, 2018, 02:08 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View