నేడు మార్కెట్ల లాభాలు స్వల్పమే.. కానీ సరికొత్త రికార్డులు!
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలను నమోదు చేసినప్పటికీ... కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఈ రోజంతా లాభనష్టాల్లో ఊగిసలాడినప్పటికీ, చివరకు లాభాల్లో ముగిశాయి. తద్వారా జీవనకాల గరిష్ఠ స్థాయులను తాకాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 38,286కు పెరిగింది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 11,571 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కజారియా సిరామిక్స్ (10.53%), కేఆర్ఎల్బీ లిమిటెడ్ (8.89%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (7.31%), సీఈఎస్సీ లిమిటెడ్ (7.01%), కమిన్స్ ఇండియా (6.70%).

టాప్ లూజర్స్:
హెచ్డీఐఎల్ (-4.85%), అమరరాజా బ్యాటరీస్ (-3.05%), జెట్ ఎయిర్ వేస్ (-2.94%), ఇండియా బుల్స్ రియలెస్టేట్ (-2.92%), డీఎల్ఎఫ్ (-2.91%).  
Tue, Aug 21, 2018, 04:49 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View