అదిరిపోయే ఫీచర్లతో నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విడుదల!
Advertisement
హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 6.1ప్లస్‌ ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కాసేపటి క్రితం హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా సంస్థ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ జూహో సర్ వికాస్ ఈ ఫోన్ ని లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ 'నోకియా ఎక్ష్6' కి రీబ్రాండెడ్ వెర్షన్.

 ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 30నుండి విక్రయించనున్న ఈ ఫోన్ కి వెనక భాగంలో వర్టికల్ గా రెండు కెమెరాలని ఏర్పాటు చేశారు. 4 జీబీ/64 జీబీ ఫోన్ ధర సుమారుగా రూ.15999 ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ గ్లోస్ మిడ్‌నైట్ బ్లూ, గ్లోస్ వైట్, గ్లోస్ బ్లాక్ రంగులలో లభ్యం కానుంది.

నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు:

Tue, Aug 21, 2018, 02:40 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View