జియో వినియోగదారులకి శుభవార్త.. రేపే ఫ్లాష్ సేల్‌!
Advertisement
టెలికాం రంగంలో సంచలనాలను సృష్టిస్తోన్న జియో వినియోగదారులకి శుభవార్త. 'జియో ఫోన్ 2' కొనాలనుకునే వారి కోసం రిలయెన్స్ కంపెనీ ఫ్లాష్ సేల్‌ తేదిని ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జియో అధికారిక వెబ్‌సైట్ లో ఈ ఫ్లాష్ సేల్‌ ఉంటుంది. దీని ధర రూ.2999గా ఉంది. అలాగే, జియో ఫోన్ 2 వినియోగదారుల కోసం కంపెనీ రూ.49, రూ.99, రూ.153 పేరిట ప్రత్యేకమైన ప్లాన్ లని ప్రకటించింది.

జియో ఫోన్ 2 ప్రత్యేకతలు:

Thu, Aug 16, 2018, 12:38 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View