ఆకట్టుకునే ఫీచర్లతో షియోమీ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది!
Advertisement
షియోమీ అనుబంధ సంస్థ పోకో నుండి నూతన స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఈనెల 22న 'పోకో ఎఫ్1' పేరిట కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు 'పోకో ఇండియా' తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. పలు ఆకట్టుకునే ఫీచర్ లు ఉన్న ఈ ఫోన్ అత్యుత్తమమైన ప్రదర్శనను ఇస్తుందని పేర్కొంది.

షియోమీ పోకో ఎఫ్1 ప్రత్యేకతలు:

Tue, Aug 14, 2018, 03:21 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View