అద్భుత ఫీచర్లతో 'ఒప్పో ఎఫ్9 ప్రో' వచ్చేస్తోంది!
Advertisement
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ ఒప్పో నుండి నూతన స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఒప్పో కంపెనీ ఈనెల 21న ఇండియాలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి, అదే రోజున 'ఒప్పో ఎఫ్9 ప్రో' పేరిట కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్ సాంకేతికత, వాటర్ డ్రాప్ స్క్రీన్ డిజైన్, డ్యూయల్ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.

వెనక భాగంలో ఉన్న ఫింగర్ ప్రింట్ సహాయంతో సులభంగా మొబైల్ ని అన్ లాక్ చేసుకోవచ్చు. 6.3" డిస్‌ప్లేతో పాటు 1080×2280 రిజల్యూషన్, 19:9 అస్పెక్ట్ బాడీ రేషియో కలిగిన ఈ ఫోన్ 4జీబీ/64జీబీ, 6జీబీ/128జీబీ వేరియంట్ లలో లభ్యం కానుంది. సన్రైజ్ రెడ్, ట్వీలైట్ బ్లూ, స్టార్రి పర్పుల్ రంగులలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ధర రూ.23500 ఉండే అవకాశం ఉంది.

ఇతర ఫీచర్లు:

Thu, Aug 09, 2018, 04:15 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View