పవర్ ఫుల్ ప్రాసెసర్ తో ఆనర్ ప్లే స్మార్ట్ ఫోన్ విడుదల!
Advertisement
Advertisement
గత నెల చైనాలో విడుదలైన ఆనర్ ప్లే స్మార్ట్ ఫోన్ తాజాగా ఈరోజు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదలైన ఈ ఫోన్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్, ఆనర్ స్టోర్లలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి విక్రయానికి అందుబాటులోకి రానుంది. 4జీబీ వేరియంట్ ధ‌ర రూ.19,999 ఉండగా, 6జీబీ వేరియంట్ ధ‌ర రూ.23,999గా ఉంది. గేమింగ్ సూట్ ఫీచర్ ని కూడా కలిగి ఉన్న ఈ ఫోన్ నేవీ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంటుంది.

ఆనర్ ప్లే ఫీచర్లు:

Mon, Aug 06, 2018, 03:37 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View