ఆకాశంలో 'దేవకన్య' రూపంలో మేఘం... చూడండి!
Advertisement
Advertisement
వినీలాకాశంలో మేఘాలు రకరకాల ఆకారాల్లో ఏర్పడుతూ ఉండి, చూసేవారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. మేఘాలు ఓ అందమైన అప్సరస మాదిరిగా ఏర్పడితే... దివి నుంచి భువికి దిగివస్తున్న దేవకన్యలా కనిపిస్తే... అది ఓ అద్భుతమే. సరిగ్గా అటువంటి దృశ్యమే అమెరికాలోని టెక్సాస్ లో ఆవిష్కృతమైంది.

వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న డేనీ ఫెరారో (57) తన భార్యతో కలసి కారులో వెళుతుంటే, ఆకాశంలోని మేఘాలు ఓ అందమైన దేవకన్య ఆకారంలో కనిపించాయట. దాన్ని ఫొటో తీసిన అతను, సోషల్ మీడియాలో పంచుకోగా, అదిప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫొటోను మీరూ చూడండి.
Sun, Aug 05, 2018, 08:12 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View