శాంసంగ్ నుండి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌!

01-08-2018 Wed 17:40
advertisement

శాంసంగ్ కంపెనీ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. భారత మార్కెట్‌లోకి గెలాక్సీ ఆన్ 8 (2018) పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేస్తున్నట్లు శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ సింగ్ అరోరా తెలిపారు. ఈనెల 6 నుండి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. దీనిలో ప్రత్యేకంగా 'చాట్ ఓవర్ వీడియో' ఫీచర్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్ ద్వారా చాటింగ్ చేసేటప్పుడు కూడా వీడియోను చూసే అవకాశం ఉంది. బ్లాక్, బ్లూ రంగులలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ధర రూ.16,990గా నిర్ణయించారు.

గెలాక్సీ ఆన్ 8 (2018) ఫీచర్లు:

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement