పవర్‌ఫుల్‌ ప్రాసెసర్ లతో రెండు స్మార్ట్‌ఫోన్లని విడుదల చేసిన హువావే!
Advertisement
చైనా మొబైల్స్ తయారీ సంస్థ హువావే తన నోవా బ్రాండ్ పై నోవా 3, నోవా 3ఐ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్ లని తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లకి ముందు భాగంలో రెండు కెమెరాలు, వెనుక భాగంలో రెండు కెమెరాలు ఏర్పాటు చేశారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల నోవా 3 ఫోన్ ధర రూ.34,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల నోవా 3ఐ ఫోన్ ధర రూ.20,990గా నిర్ణయించారు. ఈరోజు నుండే అమెజాన్‌లో ప్రీ ఆర్డర్ బుకింగ్ లు ప్రారంభం కాగా, ఆగస్టు 7నుండి నోవా 3ఐ, ఆగస్టు 23 నుండి నోవా 3 స్మార్ట్‌ఫోన్ లు విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి.

నోవా 3ఐ ఫీచర్లు:


నోవా 3 ఫీచర్లు:

Thu, Jul 26, 2018, 04:17 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View