ఆకట్టుకునే ఫీచర్లతో షియోమీ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల!
Advertisement
షియోమీ కంపెనీ ఎంఐ ఎ2, ఎంఐ ఎ2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ లను స్పెయిన్ మార్కెట్లో విడుదల చేసింది. వచ్చేనెల 8వ తేదీన ఎంఐ ఎ2ని మాత్రమే భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు షియోమీ ఇండియా అధిపతి మను కుమార్ జైన్ తెలిపారు. ఆకట్టుకునే ఫీచర్లతో 3/4జీబీ తోపాటు 6జీబీ వేరియంట్లలో ఎంఐ ఎ2 ఫోన్ ని విడుదల చేశారు.

3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,000 ఉండగా.. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.22,500గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.28,100గా ఉంది. కాగా, ఇండియాలో ఎంఐ ఎ2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.

షియోమీ ఎంఐ ఎ2 ప్రత్యేకతలు:

Wed, Jul 25, 2018, 03:12 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View