'రెడ్ మీ నోట్ 5 ప్రో'కి పోటీగా ఆసుస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల!
Advertisement
తైవాన్ మొబైల్ దిగ్గజం ఆసుస్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ 'జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1'ని తాజాగా విడుదల చేసింది. షియోమీ సంస్థ ప్రవేశపెట్టిన రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రో లకు జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 గట్టి పోటీ ఇవ్వనున్నట్లు ఆసుస్ సంస్థ పేర్కొంది. ఈనెల 26 నుంచి వినియోగదారులకు ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ 3జీబీ, 4జీబీతో పాటు 6జీబీ ర్యామ్ వేరియెంట్లలో కూడా లభిస్తుంది. భారీ బ్యాటరీ బ్యాకప్ గల ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.10,999 (3జీబీ ర్యామ్), రూ.12,999 (4జీబీ ర్యామ్), రూ.14,999గా (6జీబీ ర్యామ్)గా ఉన్నట్లు ఆసుస్ సంస్థ పేర్కొంది.

జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 ప్రత్యేకతలు:

Mon, Jul 23, 2018, 12:57 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View