నోకియా నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల!
Advertisement
నోకియా ఎక్స్‌ సిరీస్ లలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ గతంలోనే నోకియా ఎక్స్‌6 ని విడుదల చేయగా, తాజాగా నోకియా ఎక్స్‌5 ను చైనాలో విడుదల చేసింది. హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ లో ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ని అందిస్తున్నారు. 3/4జీబీ ర్యామ్‌ గల ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్, వైట్‌, బ్లూ వేరియంట్ లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు గల ఫోన్ ధర రూ.10,200 ఉండగా.. 4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు ఉన్న ఫోన్ ధర రూ.14,300 గా నిర్ణయించారు.

నోకియా ఎక్స్‌5 ఫీచర్లు:

Wed, Jul 18, 2018, 04:28 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View