అద్భుత ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన ఒప్పో!
Advertisement
చైనాకు చెందిన ఒప్పో కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. గత నెలలోనే పారిస్ లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా నేడు భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 6.42 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే గల ఈ స్మార్ట్‌ఫోన్ ధర మన దేశంలో రూ.59,999 గా నిర్ణయించారు. ఫుల్ స్క్రీన్ తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.


ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రత్యేకతలు:

Thu, Jul 12, 2018, 04:12 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View