మరోసారి ‘డ్యాన్సింగ్ అంకుల్‌’ వీడియో వైరల్‌.. హుషారెత్తించేలా స్టెప్పులు
Advertisement
అచ్చం బాలీవుడ్‌ హీరో గోవిందాలా హుషారుగా డ్యాన్స్ చేసి ఆన్‌లైన్‌లో ఓవర్‌ నైట్‌ సెన్సేషన్‌ అయి 'డ్యాన్సింగ్‌ అంకుల్‌'గా పేరు తెచ్చుకున్న భోపాల్‌కు చెందిన సంజీవ్ శ్రీవాత్సవ తాజాగా మరోసారి డ్యాన్స్‌ చేసి అలరించారు. ఈ సారి బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ కింగ్‌ హృతిక్‌ రోషన్‌లా డ్యాన్స్‌ చేశారు. 'కహో నా ప్యార్‌ హై' అనే పాటకు హుషారెత్తించే స్టెప్పులు వేసి 'డ్యాన్స్‌ కే మహదేవ్‌ హృతిక్‌ రోషన్‌'కు అంకితమిస్తున్నానని పేర్కొన్న ఆయన.. తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.     
Fri, Jul 06, 2018, 03:23 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View